viswatelangana.com
Date of Publish : 19 February 2025, 9:39 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఘనంగా శివాజీ జయంతి ఉత్సవాలు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో శివాజీ యువజన సంఘం మరియు సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Change News Type