కథలాపూర్
ఘనంగా సౌడాలమ్మ బోనాలు

viswatelangana.com
May 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని అంబరిపేట గ్రామంలో ఘనంగా సౌడలమ్మ బోనాలు గొల్ల కురుమల్లు కులస్థులు మూడు రోజుల పండగ సందడి నెలకొల్పింది అమ్మవారికి డోలు చప్పుట్లతో ఘనంగా బోనాల ఊరేగింపు చేసి పూజలు నిర్వహిచారు గొల్ల కురుమలు తదితరులు పాల్గొన్నారు



