మేడిపల్లి
ద్విచక్ర వాహనంపై నుండి పడి తీవ్ర గాయాలు, మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

viswatelangana.com
March 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి గ్రామ శివారులో జగిత్యాల టి ఆర్ నగర్ కి చెందిన దాసరి రవి ద్విచక్ర వాహనం పై వెళుతుండగా వాహనం అదుపుతప్పి క్రింద పడడంతో తీవ్రగాయాలు కాగా స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకొని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బైక్ పై నుండి క్రింద పడ్డ రవి పరుసు పడిపోగా పరుసు వెతికి పరుసులో ఉన్న 4000 రూపాయలు రవి భార్యకు సమ్మక్క కు ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. 108 సిబంది సంధ్య పైలట్ రాజశేఖర్



