కథలాపూర్
చింతకుంటా గ్రామంలోని వొన్నయ్య ఒర్రెను పరిశీలించిన ఆది

viswatelangana.com
February 29th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం చింతకుంట గ్రామంలో వొన్నయ్య ఒర్రె వద్ద బ్రిడ్జి లేక, గతంలో కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకపోగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని వేములవాడ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తెలుపగ. గురువారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒర్రెను పరిశీలించి R&B అధికారులతో (ఈఈ) తో ఫోన్ లో మాట్లడి సమస్య వివరాలు తెలుపగ,సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు..



