కథలాపూర్

చెన్నమనేని వికాస్ రావు కథలాపూర్ మండల పర్యటనను విజయవంతం చెయ్యండి – బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి

viswatelangana.com

May 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల మారుతి మాట్లాడుతూ ఆదివారం రోజున కథలాపూర్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావు ప్రెస్ మీట్ ఉదయం 9:45 గంటలకు ఉంటుందని తర్వాత వివిధ గ్రామాల్లో పర్యటిస్తారని బిజెపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మండల పర్యటన ను విజయవంతం చెయ్యాలని కోరారు.

Related Articles

Back to top button