కొడిమ్యాల
చెరువు కుంట ను ఆక్రమించిన రైతు

viswatelangana.com
May 7th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామ శివారులో గల బూరుగు కుంటను సబ్బనవేని వనిత,అతని భర్త అంజయ్య ఇద్దరు కలిసి అట్టి బూరుగు కుంటను ఆక్రమించి ధ్వంసం చేసినందున, నీటిపారుదలను అడ్డగించినందున ఏఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, గంట రాజేష్ ఖన్నా, ఫిర్యాదు మేరకు కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



