జగిత్యాల
జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ నూతన ఎస్.ఇ గా పదవి బాధ్యతలు చేపట్టిన సుదర్శన్

viswatelangana.com
June 26th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
విద్యుత్ శాఖ జగిత్యాల జిల్లా నూతన ఎస్ ఇ గా పదవి బాధ్యతలు చేపట్టిన బి సుదర్శన్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ఐ.ఎన్. టి.యు.సి అధ్యకులు మరియు విద్యుత్ శాఖ 327 యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంజీ నాయిక్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకముగా కలిసి సాల్వ తో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, శంకర్, రాజమల్లు, బాలు వేణుగోపాల్ రెడ్డి ప్రసాద్, ప్రకాష్, ప్రమోద్ సుమన్, తదితర ఉద్యోగ సంఘ. నాయకులు పాల్గొన్నారు.



