జగిత్యాల జిల్లా స్థాయి అత్య- పాట్య జనరల్ బాడీ మీటింగ్ మరియు నూతన కార్యవర్గ ఎన్నికలు

viswatelangana.com
కోరుట్లలోని Assumption హైస్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలకు ఈ ముఖేష్ గారు అత్య పత్య తెలంగాణ సెక్రెటరీ జూమ్ మీటింగ్లో హాజరైనారు. మరియు ఎలక్షన్ కు అబ్జర్వర్ గా ప్రభాకర్ హాజరై ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లో అధ్యక్షులుగా. వాసం. నవీన్ కుమార్, సెక్రటరీగా, కొక్కుల.రాజేష్, వైస్ ప్రెసిడెంట్ గా గౌటి రవీందర్,గజేంగి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా వాసాల.రాజు, వాసం. సంజయ్ కుమార్, ట్రెజరర్ గా మైపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా గౌటి. శ్రీనివాస్, జక్కుల. నవీన్, కుత్తల విజయ్, బౌరే,శ్యామ్, గడ్డం. సుమతి, గంగసాగర్ మరి విజ్ఞాన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పి ఈ టి లు వెంకటరెడ్డి గంగాధర్ సార్, చిలుక లక్ష్మీనారాయణ సార్ మరియు పిఇటి, పిడి లు మరియు సీనియర్ క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



