రాయికల్
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా క్విజ్, చిత్రలేఖనం పోటీలు

viswatelangana.com
August 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్బంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా.. విద్యార్థులకు క్విజ్, చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. అంతరిక్షంకు సంబందించి బొమ్మలు వేశారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేముల మధు, అంతడుపుల గంగారాజం, కార్తీక్, గిరిధర్, గంగారాజం, నర్సయ్య లు పాల్గొన్నారు



