కథలాపూర్
ఘనంగా యాగండ్ల రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలు

viswatelangana.com
March 23rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేష్ గౌడ్ జన్మదిన వేడుకలకు వివిధ ప్రాంతాల నాయకులు రమేష్ గౌడ్ ను సన్మానించి తదుపరి కేక్ కటింగ్ చేయించి స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో ముంబైకి చెందిన గైక్వాడ్, సత్యనారాయణ, తిరుపతి, కాయితి నాగరాజు, కల్లెడ గంగాధర్, మైస శ్రీధర్, మైస ప్రదీప్, గుండు సంతోష్, కాషావత్తుల లక్ష్మీరాజం, జవ్వాజీ ఆదిరెడ్డి, నల్లూరి కిషన్, నరేష్, గాంధారి శ్రీనివాస్, జవ్వాజి రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లతీష్, సభ్యులు గణేష్, నరేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.



