రాయికల్

జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా ఉపాధ్యక్షురాలు నియామకం

viswatelangana.com

September 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా ఉపాధ్యక్షురాలుగా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన చౌడారపు పావని ని నియమిస్తూ,జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి నియామకపు పత్రాన్ని శుక్రవారం రోజు పావని నివాసానికి పంపించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Back to top button