రాయికల్

జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

viswatelangana.com

March 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని 24/7 క్రికెట్ టీం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విలేజ్ టు విలేజ్ గురువారం రోజున ఘనంగా పట్టణంలోని సడే బీమ్ మైదానంలో ప్రారంభించడం జరిగింది అని టోర్నమెంట్ ఆర్గనైజర్లు సుంకె వంశీ, రాంకీ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాటిపెల్లి రాంరెడ్డి, తురగ శ్రీధర్ రెడ్డి మ్యాకల రమేష్, మ్యకల కాంతారావు, ఎలిగెటి అనిల్ , మోర రామ్మూర్తి, పుర్రె శ్రీధర్, బత్తిని నాగరాజు, పెండేల గణేష్, భూక్యా రాకేష్ నాయక్, నరం శెట్టి మనోజ్, అమిర్ అలి, మ్యకల భాను విచ్చేశారు. క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీల్లో పాల్గొన్నారు.

Related Articles

Back to top button