రాయికల్
జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ ఎంపిక పోటీలు

viswatelangana.com
February 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల వివేకానంద స్టేడియం నందు ఉదయం 10 గంటల నుండి జగిత్యాల జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ బాలుర మరియు బాలికల సెలక్షన్స్ నిర్వహించబడతాయని అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ జగిత్యాల అధ్యక్షులు కుర్మా సుదర్శన్ రెడ్డి తెలిపారు. 01 ఏప్రిల్2009 సంవత్సరం తర్వాత జన్మించి, 55 కిలోల లోపు బరువు ఉన్నవారు, ఆధార్ కార్డుతో ఈ సెలెక్షన్ లో పాల్గొనాలని, ఇతర వివరాలకు 8978378306 సెల్ నెంబర్ లో సంప్రదించాలన్నారు.



