కొడిమ్యాల
జీవితం పై విరక్తి చెంది ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మ హత్య

viswatelangana.com
June 25th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కొడిమ్యాల గ్రామానికి చెందిన దాసరి వేణు యొక్క తండ్రి అయిన దాసరి దేవయ్య , 58 సంవత్సరాలు, కులం పద్మశాలి, గతంలో భీమండిలో చేనేత వస్త్రాలు పని చేసిన దేవయ్య ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్ల చేనేత కార్మికుడుగా పనులు నిర్వహ. హతను గత కొంతకాలంగా పనిచేయడనికి ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెంది కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులో నరసింహస్వామి టెంపుల్ వద్ద గల మిషన్ భగీరథ ట్యాంకు కి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడని కొడుకు వేణు ఫిర్యాదు ఇవ్వగా కొడిమ్యాల ఎస్సై సందీప్, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగినది తెలిపారు



