కొడిమ్యాల
జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ల నిరవధిక సమ్మెకు మద్దతు

viswatelangana.com
April 21st, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండగట్టు జేఎన్టీయూయూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంలో సోమవారం రోజున చొప్పదండి తాజా మాజీ బిఆర్ఎస్ శాసనసభ్యులు సుంకె రవి శంకర్, వారి సమ్మెకు మద్దతు తెలిపారు



