కొడిమ్యాల
జై అర్చక ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఎన్నిక

viswatelangana.com
April 15th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మన హనుమాన్ దేవాలయంలో ధూప దీప నైవేద్య రాష్ట్ర సంఘం, అధ్యక్షుడు ఓరుగంటి మాధవాచార్యుల ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సరం పంచాంగం అందరికీ విస్తరణ చేయడం జరిగింది రెండు మండలాలకు అడ్ హాక్ కమిటీగా ఎన్నుకోబడింది నెలలో 15 రోజులకు ఒకసారి సమావేశం జరుపుకొని సమస్యలపై చర్చించుకుందామని వారు తెలిపారు కొడిమ్యాల మల్యాల మండలాలు అర్చకులు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు నాగరాజ్ రమేష్, ఉపాధ్యక్షులు, తిరునవారి హరేందర్, కార్యదర్శి పంచ రత్నాల వెంకటేశ్వర్లు, కోశాధికారి దెందుకూరి భాస్కరరావు, ఉపాధ్యక్షులు ఎలిశెట్టి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరున వారి మధుసూదన్, ప్రచార కార్యదర్శి నుండి రవికుమార్, సలహాదారుడు వంకుళభరాగం నరసయ్య, ఎన్నుకోవడం జరిగింది అని సభ్యులు తెలిపారు



