జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారం రాత్రి జరిగే భజనలో గోవింద నామాలు ప్రత్యేక పూజలు స్వామి వారి సంకీర్తనలు కార్యక్రమం నిర్వహించి అనంతరం దాతలు అల్పాహారం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో అర్చకులు నాగరాజు రమేష్, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భజన భక్త బృందం, భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ నిర్మాణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు