టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం
-పాల్గొన్న జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అధ్యక్షతన శనివారం గాంధీభవన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఇంచార్జ్ ఎఐసిసి జనరల్ సెక్రెటరీ దీప దాస్ మున్షి, అలాగే ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ సీఎం సలహాదారులు హార్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, శాసనసభ్యులు విజయ రమణారావు, కవంపల్లి సత్యనారాయణ, శాతవాహన చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ లు అలాగే నాయకులు, జువ్వాడి నర్సింగ్ రావు, రోహిత్ రావు, సత్యనారాయణ గౌడ్, బొమ్మ శ్రీ రామ్ చక్రవర్తి, ఆరేపల్లి మోహన్, తదితర నాయకులు పాల్గొన్నారు.



