కొడిమ్యాల
బిజెపి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారం

viswatelangana.com
May 1st, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించడం జరిగింది. బిజెపి కి మద్దతుగా ప్రజలంతా కలిసి ఓటు వేయాలని నరేంద్ర మోడీ ని ముచ్చటగా మూడవసారి గెలిపించి ప్రధానిగా మరొక్కసారి భారతదేశనికి సేవ చేసే భాగ్యము కల్పించాలని కోరడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు అంకం. పద్మ, మాజీ వైస్ ఎంపిపి నాంపెల్లి. రాజేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగిరెడ్డి. వసంత తిరుపతి రెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు బండారి నరేష్, బిజెపి నాయకులు అడ్లగట్ట. రమేష్ హిమ, బోగ. రాకేష్, అంకం. మహేందర్, మార్గం. చిరంజీవి, మంచాల. భూమేష్, సాయికుమార్ పాల్గొన్నారు



