viswatelangana.com
February 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో నూతనంగా ఎన్నికైన ట్రస్మా జగిత్యాల జిల్లా కార్యవర్గాన్ని కోరుట్ల పట్టణ ట్రస్మా సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సన్మాన గ్రహీతలు బండి మహాదేవ్, బ్రహ్మన్న గారి శంకర్ శర్మ, ఎం. ఏ. భారీ, ఆకుల రాజేష్ నగునూరి గంగాధర్, కుందారపు మహేందర్ మరియు రమేష్ లు మాట్లాడుతూ మా మీద నమ్మకం తో జిల్లా సంఘ భాద్యతలను అప్పజెప్పినందుకు మా భాద్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఏ పాఠశాలకు సమస్య ఏర్పడిన ఆ సమస్య తీర్చడంలో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కోరుట్ల పట్టణ ట్రస్మా నాయకులు తుమ్మనా పల్లి సత్యనారాయణ, చౌకి రమేష్, కూడేల్ రాజేంద్ర ప్రసాద్, సిద్దార్థ, బాలాజీ దామోదర్, దీపక్, నాగభూషణం, శ్రీధర్, సతీష్, జాప నరేష్,రాజమల్లయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



