ఇబ్రహీంపట్నం

డబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

viswatelangana.com

September 5th, 2024
ఇబ్రహీంపట్నం (విశ్వతెలంగాణ) :

ఇబ్రహీంపట్నం మండలం డబ్బ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిపారు.. ఈ సందర్బంగా డబ్బ ప్రభుత్వ పాఠశాల ప్రధానఉపాధ్యాయులు తనుగుల రమేష్ మాట్లాడుతూ… డాక్టర్ సర్వేపల్లి రాధ క్రిష్ణనన్ 146వ జయంతి జరుపుకుంటున్నామని, ఆయన టీచర్ గా మొదటి ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి గా గొప్ప పదవులు అలకరించారని అయన గురుంచి కొనియాడారు. ఈ సందర్బంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మి, విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో అల్లకట్టు సత్యనారాయణ, మండలోజు అశోక్, చిలుముల రాజేష్, బొల్లు శంకర్, అంగన్వాడీ టీచర్ సుందరగిరి గంగామణి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Back to top button