కథలాపూర్
డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ

viswatelangana.com
March 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో ఐదు లక్షలతో చేపట్టే డ్రైనేజీ నిర్మాణానికి ఈరోజు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే & విప్ ఆది శ్రీనివాస్ కు గ్రామ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊరు మల్ల చారి, గడ్డం రాకేష్, ఆకుల వినోద్, ప్రేమ్ కుమార్, నాగ మల్లేష్, ఏనుగు జలంధర్, పానుగంటి శ్యామ్, పోలు గణేష్, బోధస్ అశోక్, ఈదాపు మహేష్, కాలు రూపేష్, ఈ దాపు మహేందర్, కాషారపు ప్రశాంత్, గోపు వెంకటేష్, శకుంతల మధు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



