జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కల్లపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటి తాళం పగలగొట్టి ఎవరో గుర్తుతెలియని దొంగలు దొంగతనంగా ప్రవేశించి ఇంట్లో వస్తువులు చిందర వందర చేసి బీరువాలో ఫిర్యాదు దాచుకున్న రూపాయలు (3000) మూడు వేల నగదును ఎత్తుకెళ్లినారని ఇంటి యజమాని నక్క సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది అని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు.