కోరుట్ల
శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

viswatelangana.com
March 14th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
పౌర్ణమి సందర్బంగా కోరుట్ల పట్టణలోని రెండవ షిర్డీగా ప్రసిద్ధి చెందిన శ్రీ సాయిబాబా దేవాలయంలో అన్న ప్రసాద వితరణ సేవలో పాల్గొని కార్యక్రమం అనంతరం హోలీ సంబరాలు జరుపుకున్న శ్రీ వల్లభ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్, జగిత్యాల జిల్లా,కోరుట్ల కార్యవర్గం. రాష్ట్రా అధ్యక్షులు శ్రీ భోగ రవి కుమార్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ ముక్క దామోదర్, ఉపాధ్యక్షులు సంపేట మల్లయ్య, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ అడ్వాల ప్రభాకర్, అడ్వాల స్వరూప, ఆడెపు నరేశ్, వడ్లకొండ రాజగంగాధర్, గోనె శ్రీహరి, తోట రాజు, చిద్రాల రాము, నాగేంద్ర, అల్లె రవి, రాచవరపు కృష్ణ, పురుషోత్తంలు పాల్గొన్నారు.



