రాయికల్
తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి

viswatelangana.com
May 31st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామానికి చెందిన హరీష్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి క్రిందపడి మృతి చెందాడు



