కథలాపూర్
తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో మోడల్ స్కూల్ విజేతలు

viswatelangana.com
April 30th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలకేంద్రంలో గల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నరేష్ మాట్లాడుతూ. విద్యార్థిని విద్యార్థులు వంద శాతం పదవ తరగతి పరీక్షలకు హాజరై మంచి మార్కులు సాధించారు విద్యార్థులు క్రమశిక్షణగా చదివి మంచి ఫలితాలు తీసుకొచ్చిన వారు పై చదువుల కోసం ఏలాంటి ఇబ్బందులు లేకుండా చదువుపై శ్రద్ధ పెట్టి చదివిన వారికి కచ్చితంగా మెరిట్ ర్యాంకులనేది తప్పవు అందులో భాగంగా కొంతమంది విద్యార్థులు మెరిట్ ర్యాంకులు తీసుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. వంద కు 98 శాతం పాసయ్యారు అని చెప్పారు.బద్దం పల్లవి 9.7 జిపిఏ కే. నందిని 9.5 అహన సిరిన్ 9.5 మరికొందరికి 9.0 పైన రావడం జరిగింది వీరందరికీ పాఠశాల తరఫున ప్రిన్సిపాల్ నరేష్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులను అభినందించారు



