కథలాపూర్
ఆయిల్ ఫామ్ పంటను సందర్శించిన ఏవో యోగిత

viswatelangana.com
March 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలపూర్ మండలంలోని గంభీర్ పూర్ గ్రామంలో ఏవో యోగిత ఆయిల్ పామ్ పంటను పరిశీలించడం జరిగింది. వ్యవసాయ అధికారి యోగిత మాట్లాడుతూ. ఆయిల్ ఫామ్ పంటనుసాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే ఆయిల్ పామ్ తోటలో వచ్చు రైనోసీరస్ బీటిల్ గురించి రైతులకు తెలుపుతూ దీని నివారణకులామ్ డాసైహలోత్రిన్ మందును 2ml/లీటర్ నీటికి కలిపి మొక్క మోగి తడిచే విదంగా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఇందులో భాగంగా Aeo సుష్మశ్రీ, భూస గంగరెడ్డి, గంగారాం, రవికుమార్, గ్రామ రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది



