రాయికల్

ఉత్తమ ఉపాధ్యాయునికి శ్రీ వెంకటేశ్వర మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం “జ్యోతిష్య రత్న బిరుదు” ప్రదానం.

viswatelangana.com

September 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన గట్టుపల్లి రమేష్ కుమార్ జడ్పిహెచ్ఎస్ కడెం పాఠశాలలో పనిచేస్తూ సెప్టెంబర్ 05న నిర్మల్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర మనుమయ సేవా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్యోతిష్య రత్న బిరుదు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గాజోజి మురళి ఉపాధ్యక్షులు సంకోజి అశోక్ ప్రధాన కార్యదర్శి ఏనుగుర్తి శంకర్ క్యాషియర్ గట్టిపల్లి నరేష్ కుమార్ సంఘ సభ్యులు చింతల అజయ్ కుమార్ శ్రీ గద్దె రాజు శ్రీనివాస్ శేఖర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button