మేడిపల్లి
దమ్మన్నాపేట వాసి సౌదీ అరేబియా లో మృతి
viswatelangana.com
April 3rd, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మెడిపెల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిమ్మ శేఖర్ అనే వ్యక్తి (38) ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లల చదువులకోసం కోరుట్ల లో కిరాయికి ఉంటూన్నా కుటుంబం శేఖర్ సౌదీ అరేబియా గత కొన్ని సంవత్సరాల నుండి గల్ఫ్ వెళుతు చాలి చాలని జీతాలతో కంపెనీలో పని చేసి రూమ్ కి వచ్చాక స్నానం చేసిన తరువాత అక్కడికడే పడిపోయారు అక్కడ ఉన్న రూమ్ లో ఉన్న స్నేహితులు హాస్పిటల్ కి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందరు. హార్ట్ ఎటాక్ తో అని డాక్టర్స్ చెప్పారు. కుటుంబం సభ్యులు విషయం తెలుసుకున్న వెంటన్నే గుండె పగిలేలా రోదిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటన్నే కుటుంబంను ఆదుకొని శవాన్ని త్వరలో ఇంటికి పంపిచలని కోరుతు రోదిస్తున్న



