భీమారం
నల్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శ

viswatelangana.com
June 13th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమారం మండల కేంద్రానికి చెందిన నల్ల రమేష్ మృతి చెందిన విషయం తెలుసుకొని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ధైర్యంగా ఉండండి మీకు ఎల్లవేళల నేను ఉంటాను నా సహాయ సహకారాలు ఎప్పుడైనా మీకు అందిస్తానని హామీ ఇచ్చారు 5000 రూపాయలు సాయం అందించారు. మీ కుటుంబానికి పూర్తిగా అండదండగా ఉంటానని మాట ఇచ్చారు వారి వెంట భీమారం మండల అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు బక్కురి నరేష్, మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, భీమరం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి రెడ్డి, ప్రశాంత్ సంజీవ్, రాకేష్ . వెంకటరెడ్డి, గంగాధర్, చెక్కపల్లి శంకర్ ఉత్కం శంకర్ గౌడ్ ఉత్త్కం మహేష్, ముంజకిషన్ సాగర్, జిల్లా నాయకులు ఉర్మడ్ల లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.



