రాయికల్
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
viswatelangana.com
March 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణ మరియు పరిసర గ్రామాలైన మైతాపూర్ కుమ్మరి పెల్లి లో ఈ రోజున ఉదయం 9:00గంటల నుండి మద్యాహ్నo 12 గంటల వరకు 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపి వేయబడును అని ఏడిఈ హరీష్ మరియు ఏఈ అర్జున్ తెలిపారు



