మెట్ పల్లి
విజయ్ కుమార్ ను సన్మానించిన మేరు సంఘం సభ్యులు
viswatelangana.com
January 30th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న మెట్టుపల్లి మున్సిపల్ ఉద్యోగి విజయ్ కుమార్ ను మెట్టుపల్లి మేరు సంఘం సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. మెటుపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మాస్టర్ చిప్ కంప్యూటర్ దుకాణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పలువురు నాయకులు విజయ్ కుమార్ ను శాలువాలు కప్పి సన్మానించి.. అభినందించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.



