Date of Publish : 01 September 2024, 2:58 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
పద్మశాలి సంఘం అధ్యక్షులు గా గుంటుక ప్రసాద్
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పద్మశాలి సంఘం 2024-2026 ఎన్నికల్లో సమీప అభ్యర్థి గుడ్ల మనోహర్ పై 400 పై చిలుకు ఓట్లు సాధించి గుంటుక ప్రసాద్ అధ్యక్షులు గా గెలుపొందారు.