వేములవాడ
పరామర్శ

viswatelangana.com
September 1st, 2024
వేములవాడ (విశ్వతెలంగాణ) :
వేములవాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన వడ్లకొండ సంతోష్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ , నాయకులు తోట రాజు, అబ్దుల్ రజాక్, కోయల్ కార్ మస్తాన్, వస్తాది కృష్ణ, సూగురి నాగభూషణం, కోలకాని రాజు, కొండా శేఖర్, ముంజ ఉమేందర్, తదితరులు ఉన్నారు.

