రాయికల్
విద్యార్థులకు టీషర్ట్ లు అందజేత

viswatelangana.com
December 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఆల్లిపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త పొలస శ్రీధర్ 60 టీషర్ట్ లు ఉచితంగా అందించడం జరిగింది. వీరిని పాఠశాల ప్రధానోాధ్యాయులు నర్సయ్య మరియు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.



