కోరుట్ల
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మూడో వార్డులోపసి పిల్లలకు పోలియో చుక్కలు పంపిణీ

viswatelangana.com
March 3rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా మూడో వార్డులో కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించరు ఈ కార్యక్రమంలో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్నపిల్లలకు పోలియో రాకుండా పోలియో చుక్కల వేయలని అన్నారు కాబట్టి పిల్లలందరికీ వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయవలసిందిగా కోరారు పోలియో చుక్కలు ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా పిల్లలకు పోలియో చుక్కలు వేసి పోలియో రాకుండా జాగ్రత్తగా పడి పోలియో నిర్మూలన భారతదేశంగా కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం బుజ్జక్క అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు



