కథలాపూర్

పశు వైద్యశాల సిబ్బందికి సన్మానం

viswatelangana.com

September 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో పశువుల వైద్యశాల సిబ్బందికి మరియు నూతన సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మరియు అంబారిపేట డాక్టర్ శ్రీనివాస్, దివ్యశ్రీ, మండల యాదవ సంఘం అధ్యక్షులు భూమన్న, నారాయణ, మహేష్, రమేష్, స్వామి అన్ని గ్రామాల యాదవ కుల బంధువులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధులపై డాక్టర్లు వివరించడం జరిగింది

Related Articles

Back to top button