కొడిమ్యాల
పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలును ఏర్పాటుచేసిన ఏలేటి కమలాకర్ రెడ్డి

viswatelangana.com
March 15th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని రాంసాగర్ జిల్లా పరిషత్ పాఠశాల మండల పరిషత్ పాఠశాలలో గత కొన్ని రోజులుగా నీటి శుద్ధి యంత్రాలు చెడి పొగ ఉపాధ్యాయులు డబ్బు తిమ్మయ్య పల్లి గ్రామానికి చెందిన ఏలేటి కమలాకర్ రెడ్డి, దృష్టికి తీసుకుపోగ రెండు పాఠశాలలో 25000/-రూపాయల విలువ గల రెండు నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయురాలు జి శ్రీలత, ఉపాధ్యాయులు తైదల అంజయ్య, ప్రశాంత్. మాజీ ఎంపీటీసీ, డబ్బు జగన్ మోహన్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్, సురకంటీ ముత్యం రెడ్డి, బోటుక శ్రీను, బైరి సంజీవ్, కొలకనిశేఖర్, విద్యార్థులు. పాల్గొన్నారు.



