కథలాపూర్
పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చూపాలి కథలాపూర్ మండల అధ్యక్షులు

viswatelangana.com
April 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
వేములవాడ నియోజకవర్గం ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహ సమావేశం కార్యక్రమంలో కథలాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. కాయితీ నాగరాజ్ మాట్లాడుతూ. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలో ఎంపీ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు కు భారీ మెజారిటీ తో గెలిపించాలని కథలాపూర్ నుడి పడితే వేములవాడ నియోజకవర్గం వరకు కలిసికట్టుగా పని చేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కొరరు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనిచేసి పేరు నిలపెట్టాలని అన్నారు. కథలాపూర్ మండలంలోని కార్యకర్తలు. యాత్ మెంబెర్స్ తదితరులు వేములవాడ లో జరిగిన ముఖ్య సమావేశంలో హాజరు అయ్యారు



