రాయికల్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com

September 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్ లో 1994 -95 బ్యాచ్ పదవ తరగతి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి గురువులను సన్మానించి తరగతి గదుల్లో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆటపాటలతో ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమానికి బూర్ల సంతోష్ దుబాయ్ నుండి భోగ రవీందర్ ముంబై నుండి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button