కథలాపూర్
పెగ్గెర్ల లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

viswatelangana.com
October 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఎం.చిన్న గంగారెడ్డి రూ. 60,000లు, ఎం.అంజాగౌడ్ రూ. 37,000 లు, ఎ బాలమణి 26,000లు రుపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కు లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పూండ్ర లవకుమార్ పాలెపు బలరాం, పాలెపు గంగారాం, మార్గం శ్రీనివాస్, గణేష్ సురేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



