కొడిమ్యాల

పెద్దపులి వేషం వేయు వారికి పోలీసు సూచన

viswatelangana.com

July 4th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో మొహర్రం సందర్భంగా పెద్దపులి వేషం వేయు వారికి పోలీసుల సూచన, కొడిమ్యాలలో ఎవరైతే పెద్దపులి వేషం వేయిచున్నారో వారి పూర్తి వివరాలు పోలీస్ స్టేషన్ నందు అందజేయవలెను, పోలీసులు ఇచ్చే సూచనలను పాటించవలెను, మీరు ఏ రోజైతే పెద్దపులి వేషం వేయాలనుకుంటున్నారో ముందే తెలియజేయడం వలన మీకు తగిన భద్రత కల్పించడం జరుగుతుంది. ఎవరైతే మీ యొక్క వివరాలు నమోదు చేయరో వారిపై జరిగే సంఘటనలకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. యస్.ఐ.సౌధం సందీప్, తెలిపారు.

Related Articles

Back to top button