రాయికల్

మాక్ పోలింగ్ అవగాహన

viswatelangana.com

March 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని వివేక వర్థిని హై స్కూల్ విద్యార్థులకు మాక్ పోలింగ్ ఎన్నికల పనితీరు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుంటే మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం శ్రీనివాస్ విద్యార్థులు పాల్గొన్నారు

Related Articles

Back to top button