Date of Publish : 03 September 2024, 12:24 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
పెద్ద చెరువు మత్తడి ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి కట్ట ప్రాంతాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.