కథలాపూర్
పోసానిపేట యువకుడికి 1285వ ర్యాంక్

viswatelangana.com
August 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోసానిపేటకు చెందిన బత్తుల అజయ్ కుమార్ అనే యువకుడు నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియాలో 1285 ర్యాం కు సాధించాడు. ఈ సంవత్సరం మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ లేదా ఎండీ చదవడానికి అవకాశం పొందిన అజయ్ కుమార్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.



