రాయికల్
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్వో ఉపాధ్యక్షుల నియామకం

viswatelangana.com
September 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్వోగా రాయికల్ పట్టణానికి చెందిన నాగమల్ల శ్రీకర్ ఉపాధ్యక్షునిగా గరిపెల్లి శ్రీనివాసు ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మైలారపులింబాద్రి నియామకపు పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన నియమాకని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు రాంబాబు. రాష్ట్ర నాయకులు గంప ఆనందం, జిల్లా నాయకులు లింగ శ్రీనివాస్, చింత అశోక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు



