రాయికల్
బస్తీ దవఖానాలో జాతీయ వైద్యుల దినోత్సవం

viswatelangana.com
July 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని బస్తి దవాఖానాలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎండి సాబీర్ మహమ్మద్ కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వసంత మరియు నవ్య తదితరులు పాల్గొన్నారు.



