జగిత్యాలమెట్ పల్లి
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
viswatelangana.com
January 26th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
మెట్ పల్లి లోని కల్వకుంట్ల సుజిత్ రావు కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ కార్యకర్తలు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ మత్స్య కార్మిక డైరెక్టర్ కల్లెడ గంగాధర్ యండి జఫర్ జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్ కోరుట్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్ ఇప్పపల్లి గణేష్ మొగిలి రాజేందర్ కోడిమ్యాల దీపక్ రాజ్ బైండ్ల శ్రీకాంత్ వెంకటేష్ నల్లూరి సాగర్. దినేష్. కోరే రాజ్ కుమార్ జాదుల శ్రీలోక్ షాజబ్ చిరంజీవి ల్యాకత్ రవి తేజ తదితరులు హాజరయ్యారు.



