కథలాపూర్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గడిల గంగా ప్రసాద్ వారితో పాటు కొంతమంది బిఆర్ఎస్ సభ్యులు

viswatelangana.com
April 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
సోమవారం రోజున కథలాపూర్ మండలం తాoడ్రియాల గ్రామంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాoడ్రియాల మాజీ సర్పంచ్ గడిలా గంగప్రసాద్ తుర్తి మాజీ సర్పంచ్ మాటకం గంగ భూమయ్య రైతు నాయకులు బద్దం గంగిరెడ్డి చేరిన వారిలో పటు తండ్రియాల గ్రామం నుండి జక్కని ప్రసాద్, చెన్నవేని ప్రకాష్, గడిలా గంగిరెడ్డి, బద్ధం మహిపల్ రెడ్డి, అల్లూరి జనార్దన్ రెడ్డి, గడిలా గంగిరెడ్డి, చాంద్ పాషా గడిలా లక్షన్, సంగెపు గంగరాజు, నల్ల చిన్నారెడ్డి, అల్లూరి వెంకటరెడ్డి, చిర్లవాంఛ మహేష్, పల్లపు అశోక్, పొడిటి నరేష. తాoడ్రియాల, తుర్తి గ్రామానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.



