viswatelangana.com
Date of Publish : 18 February 2024, 2:10 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ విప్పు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం

మేడిపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆదివారం రోజున అర్హులైన 84మంది లభ్యధారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల తాసిల్దార్ వసంత, మేడిపల్లి మండల ఎంపీపీ దొనక్కంటి ఉమాదేవి – రాజా రత్నాకర్ రావు, మేడిపల్లి, భీమారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు తెలుగు రమేష్ రెడ్డి, సింగ్ రెడ్డి నరేష్ రెడ్డి , మీ రెడ్డి మల్లేశం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type